Rakshasa Navala

“ నేను వ్రాసిన రాక్షస నవల చాల భయంకరమైనది !” అన్నాడు

రచయిత.

“ ఎలా చెప్పగలవు ? ” అడిగింది తన గర్ల్ ప్రెండ్.

“ ఆ నవల చదివి అదే జాతికి చెందిన మా ఆవిడ కూడా

భయపడింది కాబట్టి ! ” నవ్వుతూ చెప్పాడు రచయిత.