Dieting

“ నా అంత అయ్యాక ఏం చేస్తావమ్మ ?” కూతురుని అడిగింది కావేరి.

“ డైటింగ్ చేస్తాను మమ్మి " గబుక్కున బదులిచ్చింది లత.