“ బుద్ధుడు మోక్షం పొందింది ఎక్కడ్రా ? ” అడిగింది టీచర్.
“ ఆ మాత్రం తెలీదా టీచర్....హుస్సేన్ సాగర్ లోనే కదా...”
ఠక్కున చెప్పాడు గౌతమ్.