" ఆకాశంలో బాంబులు "
“ఏమండీ...పిల్లలకు బాంబులు కొనలేదేం! ” కోపంగా అడిగింది
సత్యవతి.
“ వాటి రేట్లు ఆకాశంలో వున్నాయి.ఆకాశంలోకి వెళ్లి వాటినెలా
వెలిగిస్తామని కొనలేదు! ” భయపడుతూ చెప్పాడు కృష్ణమూర్తి.