నువ్వొకటి - నేనొకటి
“ సుమతి...మనం చూడాల్సిన గుడి ఎంత దూరంలో వుంది.”
అడిగాడు భర్త.
“ఎంతోనా? ఓ రెండు కిలోమీటర్లు వుంటుంది.” చెప్పింది భార్య.
“మరికేం? నువ్వొకటి,నేనొకటి నడిస్తే సరిపోతుంది.ఇక బస్సు
ఎక్కటం ఎందుకు ? ” అమాయకంగా అన్నాడు భర్త.