టైటిల్స్ మారితే..!

టైటిల్స్ మారితే..!

 

ప్రస్తుతం టాలీవుడ్
రెండుగా చీలింది...

ఆంధ్రావుడ్
మరియు
తెలంగాణా వుడ్....

ఒక వేళ తెలుగు సినిమా 
టైటిల్స్ ని తెలంగాణా
భాష లోకి  అనువదించే  
బాద్యత కె.సి.అర్.కి
అప్పగిస్తే ఇలా ఉంటుంది..

 

1. నరసింహ నాయుడు:  నర్సింగ్ యాదవ్.

2. పరుగు : ఉరుకు

3. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి :  గాడ పోరి గీడ పోరడు

4. సిద్దు ఫ్రం శ్రీకాకుళం : మల్లేష్ ఫ్రం మల్కాజ్ గిరి

5. విలేజ్ లో వినాయకుడు:  గల్లీలో గణేశుడు

6. అమ్మాయిలు అబ్బాయిలు: పోర్లు పోరగాళ్ళు

7. సంక్రాంతి : బోనాలు

8. అన్వేషణ: దేవులాట

9. బావ గారు బాగున్నారా:  ఎంబావ మంచిగున్నావే 
 

10. పల్నాటి బ్రహ్మనాయుడు: కరీంనగర్  కె.సి.అర్.

11. నారీ నారీ నడుమ మురారి :  పోరి పోరి నడిమిట్ల ఎన్.డి.తివారి

12. ఆవిడా మా ఆవిడే :  గదీ నా పెండ్లామే 

  ఒక  ఇంగ్లీషు మూవీ...
      
 ది మమ్మీ రిటర్న్స్:  దీని తల్లి గిది మళ్ళొచ్చింది

     

అహహ....అహహ...