TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Teluguone Comedy Club
***************
హాయ్ ఫ్రెండ్స్....వెల్ కమ్ టు తెలుగువన్ కామెడీ క్లబ్.
కడుపు చెక్కలయ్యేలా నవ్వడం అనేది కేవలం మనిషికున్న అదృష్టం.మరి ఆ
అదృష్టాన్ని మన సొంతం చేయడానికి మన ముందుకు నవ్వుతూ మనల్ని
నవ్వించడానికి వచ్చేసింది మన తెలుగువన్ కామెడీ క్లబ్.
మరి ఆలస్యం ఎందుకు జోక్స్ తో పాటు కామెడీ సీన్స్ చూసి సరదాగా నవ్వుకోండి మరి.
Periods Comedy Between L B Sriram - Hot English Madam
ఎల్బీ.శ్రీరామ్ గారి హాట్ ఇంగ్లీష్ మేడం కామెడీ సీన్స్ చూసి నవ్వుకున్నారు
కదా!మరి ఇప్పుడు మీకోసం అదిరిపోయే ఒక జోక్ చెప్తాను. మరి మీరు పడి పడి
నవ్వాలి సుమ!
బాగా గొడవపడి విడాకుల విషయంలో భార్యాభర్తలు లాయర్ దగ్గరికి వెళ్లారు.
“అసలు నేనేం చేశానని విడాకులు కావాలంటున్నావే " అడిగాడు భర్త కోపంగా.
“ఏం చేయడం లేదనే విడాకులు కావాలంటున్నానండీ "అంది భార్య.
ఇలా కొన్ని జోక్స్ సింపుల్ గా వున్నా సుపర్బ్. మరి అంతగా నవ్వకండి. కొన్ని
నవ్వులని దాచుకోండి. ఎందుకంటే మీకోసం మరొక కామెడీ సీన్ రెడీగా ఉంది.అది
కూడా చూసి అప్పుడు పూర్తిగా నవ్వుకోండి.
Venumadhav Hilarious Dialogues With Bikshuyadav
|