అనుమానం

Read and enjoy hilarious clean latest telugu jokes, funny telugu jokes and telugu comics online

 

అనుమానం

భార్య: ఏమండీ.. నాకు మన పనమ్మాయిపై అనుమానం వస్తోందండి
భర్త: మొన్నటి దాకా చాలా మంచిది అంటూ నెత్తికెత్తుకున్నావు కదా.. ఇప్పుడెందుకు అనుమానం వస్తోంది.
భార్య: ఇంతకు ముందు అమ్మగారూ అని పిలిచేది.. ఇప్పుడు అక్కా అని పిలుస్తోంది.
భర్త: పోనీలెద్దూ.. అలాగే అనుకో...