ఐదువదల కేజీలు
"ఐదొందల కేజీల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు. అందువల్ల ఏమైనా లాభం కలిగిందా?'' అడిగాడు రమేష్. "ఓ ... చలికాలంలో వేడి, ఎండాకాలంలో నీడ దొరుకుతున్నాయి'' చెప్పాడు కుమార్