“ అదేంటి సార్! బ్యాంకుకు వచ్చి ఉత్తరం వ్రాస్తున్నారు. ఏదయినా
అర్జేంటా ?” అడిగాడు క్లర్క్.
“ అబ్బే! ఇక్కడయితే రీపిల్ ఖర్చు మిగులుతుందని " అని చెప్పి
పకపక నవ్వాడు పిసినారి పాపయ్య.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు క్లర్క్.