Godavalu lekundaa

“ మనం పెళ్లి చేసుకున్నాం. అందరిలా గొడవలు పడకుండా హ్యాపీగా ఉందాం.

సరేనా వినతి " అని భార్యతో అన్నాడు భర్త అయోమయం.

“ సర్లేగానీ...ఫంక్షన్ హాల్లో ''అయోమయం వెడ్స్ వినతి'' అని బోర్డు పెట్టారేంటి.

''వినతి వెడ్స్ అయోమయం '' అని పెట్టొచ్చు కదా !” అని గట్టిగా అన్నది భార్య

వినతి.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు భర్త అయోమయం.