TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి తగ్గలేదు. పైగా ఎక్కువైపోయింది " అని
సుబ్బయ్య అనే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తూ అన్నాడు.
“ మిమ్ముల్ని సంవత్సరం పిల్లాడు తినే తిండి తినమన్నానుగా...తింటున్నావా
మరి ?” అని డాక్టర్ సుబ్బయ్యను పరీక్ష చేస్తూ అన్నాడు.
“ ఆ..తింటున్నానండి " అని చెప్పాడు డాక్టర్.
“ ఏం తిన్నావు ?” అని అడిగాడు డాక్టర్.
“ చాక్ లెట్లు, బిస్కట్లు, వేరుసెనక్కాయలు, అరటితొక్కలు, బఠాణీలు, మట్టి పెల్లలు
" అని చెప్పాడు సుబ్బయ్య.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.
|