ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?

Best Husband jokes and funny jokes on Married Life, Jokes Between Husband and Wife

 

ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?

"ఏమే ... వంటయిందా ... ఆకలేస్తోంది''
"లేదు ... టైం పడుతుంది''
"సరే ... నేను హోటల్‌కి వెళ్తున్నా''
"ఐదు నిమిషాలు ఆగండి''
"ఐదు నిమిషాల్లో వంటయిపోతుందా?''
"అవదు .. నేను తయారై మీతో రావడానికి''