Hi-tech Lover

Hi-tech Lover

"నేను పరాయి స్త్రీని తల్లిలా భావిస్తాను" గొప్పగా చెప్పుకున్నాడు కిరణ్ తన Hi-tech

loverతో.

"ఏఁ.. మీ నాన్న నీకు ఏ అమ్మాయినీ ప్రేమించే ఛాన్స్ ఇవ్వడా?.... తనే ముందు enter

అవుతాడా!!!?" అంటూ అనుమనంగా అడిగిందా Hi-tech lover. " ఆ..." అని

ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కిరణ్.