“నాకు చీమలను చూస్తే భయం వేస్తున్నది డాక్టర్ !” అని
డాక్టరుతో అన్నాడు సుందరం.
“అలా ఎప్పటి నుండి జరుగుతున్నది ?”సౌమ్యంగా అడిగాడు డాక్టర్.
“నాకు షుగర్ ఉందని పరీక్షలో తేలినప్పటినుండండి"
అమాయకంగా అన్నాడు సుందరం.
“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.