TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“వారెవ్వా!టీ నువ్వు చేసినంత టెస్ట్ గా ఎక్కడ ఉండదోయ్.ఏమేం కలుపుతవేంటి ?”
రోజు టీ తాగే టీ కొట్టు వాడిని అడిగాడు సుందరం.
ఆ మాట విన్న వెంటనే ఆ టీ కొట్టువాడు, తన దగ్గర పనిచేసే కుర్రాడితో "ఒరేయ్...ఆ
టేబుల్ కడిగిన నీళ్ళు బయటేందుకు పారబోసావురా.వాటికి మంచి గిరాకీ వస్తుంటే !”
అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు.
అది విన్న సుందరం ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.
|