”నేను న్యూస్ పేపర్ చదవడం మానేశానురా!”
“పేపర్ రేటు పెరిగిందని తెప్పించడం మానేశావా?”
“ఆ మాట అయితే కరక్టే.. కాకపొతే తెప్పించడం మానేసింది పక్కింటి వాళ్ళు..”