“ఇంత మురికినీళ్ళా తాగడానికి ఇచ్చేది?” కోపంగా అడిగాడు రాహుల్.
“నేను చెప్పేది నమ్మండి సార్.. ఇవి నిజంగా మంచి నీళ్ళే.., గ్లాసులే మురికివి ...” అన్నాడు సర్వర్.