TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
''మా ఆఫీసర్ అందరిలా కాదు, ప్రతి పేపరు ఒకటికి పదిసార్లు చదివితే కాని సంతకం పెట్టరు తెలుసా?'' చెప్పాడు అరుణాచలం.
“అయితే ఏ విషయమైనా క్షుణ్ణంగా పరిశీలించి కాని సంతకం చేయరన్నమాట!” అన్నాడు సుమన్.
''పరిశీలించడం కాదులే, అన్నిసార్లు చదివితే తప్ప అసలు విషయం ఆయనకి అర్ధం కాదు'' అసలు విషయం విడమరిచి చెప్పాడు అరుణాచలం.
|