“ఇదివరకు వసపిట్టలా తెగ మాట్లాడేవాడివి. ఇప్పుడు పలుకే బంగారం అన్నట్టు మాటలు పూర్తిగా తగ్గించేశావేమిటి? ఏమైంది?” అడిగాడు రవి చాలాకాలం తర్వాత కలిసిన మిత్రుని. “ఏమయిందంటే...
ఈ మధ్యనే పెళ్ళి చేసుకున్నాను మరి..” బిక్కమొహంతో బదులిచ్చాడు గోవింద్.