“నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్ ని కూడా తియ్యనివ్వలేదు!” గర్వంగా అన్నాడో బౌలర్.
“మరా జట్టు ఎలా గెలిచింది?” అడిగాడు విలేకరి. “ఆ.. ఏముంది?! ఏవో ఫోర్ లు, సిక్స్ లు కొట్టుకుని గెలిచారు.....” చెప్పాడు బౌలర్.