“రామూ, యీ లవ్ లెటర్ తీసికెళ్ళి మీ అక్కకు ఇవ్వు? ఈ కవర్లో కాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయి.. ఇవి కూడా తీసుకో”
“లెటర్ ఇస్తాలే, చాక్లెట్స్ అక్కర్లేదు!”
“ఏం? ఎందుకని?”
“పొద్దున్న మా అన్నయ్య, మీ చెల్లెలికి లవ్ లెటర్ ఇవ్వమంటే, ఇచ్చాను. దానికి దీనికి చెల్లు!