TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Boost is the Secret of my Energy
అమలతో మాట్లాడటానికి అమల ఇంటికి వచ్చింది కమల. ఒకరినిఒకరు పలకరించుకొని
మంచిచెడుల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు.
కమల వెళ్ళిపోతూ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా వెంటనే ఆగిపోయి అమలతో
ఇలా అంది.
" ఇంట్లో అన్ని పనులు మీ ఆయనే చేస్తారు కదా.."
" అవును..ఎందుకలా అడిగావు కమల "
" తెలిసిన వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన్ని ఊరికే ఎందుకు తిడటావు మరి ?"
" అదా...తెలిసిన వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడల్లా '' బూస్ట్ ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై
ఎనెర్జీ '' అని చెబుతుంటాడు.
అలా చెప్పడం వింటే నాకు ఒళ్ళు మండుతుంది " అని చెప్పి గబుక్కున
నాలిక్కరుచుకుంది అమల.
|