Andam Leni Pellikuturu

Andam Leni Pellikuturu

అందంలేని పెళ్ళికూతురు

" అమ్మా అర్చన...ఈ రోజు నీ పెళ్లిచూపులు కదా ! వెళ్లి వల్లిని, ప్రియని, నవతని

పిలుచుకురా " అని కూతురుతో చెప్పింది తల్లి.

" మరి పావనిని, సరితను, స్రవంతిని పిలవవద్దా మమ్మీ " అని అమాయకంగా అడిగింది

కూతురు.

" వాళ్ళు నీ కంటే అందంగా ఉంటారే...వాళ్ళ మధ్య నువ్వు కూర్చుంటే పెళ్లి కొడుకు

నిన్ను చూడటం మానేసి వాళ్ళని చూస్తాడు " అని చెప్పి లోపలకి వెళ్ళింది తల్లి.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ కూతురు.