TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఖరీదైన ప్రశ్న
సుబ్బారావు ఒక కేసులో ఇరుక్కున్నాడు. అందులోంచి ఎలాగైనా బయటపడేందుకు సలహా కోసం ఓ ఖరీదైన లాయరుగారి దగ్గరకు వెళ్లాడు.
సుబ్బారావు తన గదిలోకి అడుగుపెట్టగానే ‘చూడూ! నేను అలాంటి ఇలాంటి లాయరుని కాదు. చాలా ఖరీదైన లాయరుని. నన్ను మీరు మూడు ప్రశ్నలు అడగవచ్చు. కానీ ఆ మూడు ప్రశ్నలకీ జవాబు ఇచ్చినందుకు నేను లక్షరూపాయలు వసూలు చేస్తాను. సరేనా!’ అన్నాడు.
‘లక్షరూపాయలా?’- సుబ్బారావు.
‘అవును!’- లాయరు.
‘అంత ఖరీదా?’- సుబ్బారావు.
‘అవును! ఇప్పుడు మీ మూడో ప్రశ్నని కూడా అడిగేసి, నాకు లక్షరూపాయలు ఇచ్చేసి వెళ్లండి!’- లాయరు.
|