Related Photos

Telugu Cinema News

  • టాలీవుడ్ కి హాలీవుడ్ సమ్మర్ పోటీ

    టాలీవుడ్ హీట్ ను మరింత పెంచే సినిమాలన్నీ వేసవి వేడిలోనే వరస కట్టబోతునాయి. వాటిలో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బ్రహ్మోత్సవం, అల్లు అర్జున్ సరైనోడు లాంటివి ఉన్నాయి. కానీ అదే టైమ్ లో టాలీవుడ్ హీరోలకు పోటీ ఇవ్వడానికి వస్తోంది ఒక హాలీవుడ్  పిల్లల సినిమా.

  • That Channel Bags Mahesh Babu Again

    Buying satellite rights of all other movies or settling down with the rights of Mahesh Babu's films? If that question is bounced in front of Zee Telugu, then they seems to have taken a decision of buying Mahesh Babu's movies only.  

  • Raviteja, What's Hurry To Make Money?

    Already we have news that producer Dil Raju has shelved the much hyped "Yevado Okadu" of Raviteja, due to remuneration issues. To be directed by Venu Sriram, our Mass Raja has demanded huge remuneration of 9 crores, leading the producer into thinking twice about continuing the project.  

  • Is Mohan Babu Throwing A Satire?

    "History tells that great revolutions are always led by a focussed determined individual. It was Sri Pottisriramulu for liberation of AP & Now Sri.KCR,the crusader for the cause of people of Telangana.I congratulate Sri.KCR,Sri.KTR &TRS for the splendid victory in GHMC elections", tweeted Mohan Babu, the other day.  

  • చైతూ తండ్రిగా వెంకటేశ్..

    నాగచైతన్య తండ్రిగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారా..అవునంటున్నాయి సినీ వర్గాలు. మళయాళం మూవీ ' ప్రేమమ్ ' రీమేక్ అయిన మజ్నులో నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ' కార్తికేయ ' ఫేం చందు మొండేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుంతోంది. రీసెంట్ గా విక్టరీ వెంకటేశ్ కూడా సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు.

  • ఫిబ్రవరి 19న ‘అప్పుడలా ఇప్పుడిలా’..

    సూర్యతేజ, హర్షికా పూంచా హీరో హీరోయిన్లుగా దుహ్రా మూవీస్ సమర్పణలో, జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో, ప్రదీప్ కుమార్ జంపా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ తో పాటు, ట్రైలర్ కు ట్రెమండస్ అప్లాజ్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ చిత్రం మీద ఆసక్తి కనబరిచారు.