నెలలు నిండకుండా పుట్టే శిశువులకు సంరక్షణ అవసరం

నెలలు నిండకుండా పుట్టే పిల్లలను ప్రేమేట్యుర్ డెలివరీ అని అంటారు. నవంబర్ నెలను ప్రేమేట్యూరిటీ అవగాహన నేలగా జరుపుకుంటారు. ప్రతీ ఏట నోవంబెర్ నెలలో జరిపే అవగాహన కార్యక్రమం అప్పుడే పుట్టిన పిల్లలో ఎదురయ్యే సవాళ్ళు వరిపిల్లలలో ముందుగా నెలలు నిండకుండానే పుట్టిన వారి పిల్లల సంబందిత సమస్యలు ప్రస్తుత పరిస్థితులను ఆర్ధం చేసుకుని వ్యవహరించాలి. ఇక విషయానికి వస్తే 37 వారాలకంటే ముందు బిడ్డ పుడితే దీనిని ప్రేటెర్మ్ ప్రేమేట్యూర్ బేబీ పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వారిలో కొనతమంది కి అవయవాలు పూర్తిగా వ్రుద్ధికాక పోవడం  ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం లేదా గుండె లో లోపాలు లేదా కొన్ని రకాల వైకల్యం చోటుచేసుకోవడం  వంటి సమస్యలు ఉంటాయి. పుట్టిన వెంటనే పచ్చకామెర్లు వంటి సమస్యల తో పుట్టడం ఆసమయం లో పుట్టిన బిడ్డను ఇంక్యుబిటర్ లో ఉంచాల్సిన అవసరం గా అత్యవసరంగా చికిత్సకు ఏర్పాట్లు చేయడం వంటి సమస్యలు వస్తాయి. వారికి అత్యవసర చికిత్స అందించడం అవసరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. 

ప్రపంచ ఆరోగ్య సమస్య వివరాల ప్రకారం దాదాపు 15 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండానే పుడుతున్నట్లు గుర్తించింది. మిలియన్ల కు పైగా శిశువులు మరణించడం రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. సరైన చికిత్స  వైద్య సంరక్షణ జరగడం లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. నెలలు నిండకుండా తల్లి తండ్రులు శిశువులు దగ్గర కావడం ముఖ్యం. తల్లిని శిశువును వేరు చేయడం  ద్వారా ప్రేట ప్రిటర్మ్ బర్త్ సంబంధిత సమస్యల వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ శారీరకంగా మానసికంగా వ్యతిరేక  ఫలితాలు ఉంటాయి. యురోపియన్ ఫౌండేషన్ కేర్ కు సంబంచిన అప్పుడే పుట్టిన శిశువులను ఇ ఎఫ్ సి ఎన్ 2౦౦ 8 లో యురోపియన్  పెరెంటింగ్ సంస్థ 2౦౦8 లో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికా యుఎస్ ఏ,నేషనల్ ప్రేమి ఫౌండేషన్ ఆస్ట్రేలియా దేశాలు  ఈ ఉద్యమం లో పాల్గొన్నాయి.