రోజుకి 500 కేలరీలు వదిలించు కుంటే  వారానికి అరకేజీ తగ్గచ్చు..

 

ఈరోజుల్లో యువత డైటింగ్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కొంత మంది మాత్రం డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటారు. అది ఇంకా డేంజర్. అలా కాకుండా మంచిగా డైట్ ప్లాన్ చేసుకుని... కాస్త కేలరీలు తగ్గిస్తే బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి డాక్టర్ గారు చెప్పే టిప్స్ పాటించి బరువు తగ్గించుకోండి..