ఎండలో వుండండి క్యాన్సర్‌కు చెక్ పెట్టండి!


ఎండలో శ్రమించే మహిళలకు వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే. ముఖ్యంగా 50 సంవత్సరాల తరువాత మహిళల్లో క్యాన్సర్ ప్రభావం తక్కువే అని నిపుణులు తేల్చారు. అక్యుపెషనల్ ఇన్విరాన్మెంటల్  మెడిసిన్ జనరల్‌లో ఈ అంశాన్ని ప్రచురించింది. బయట ఎక్కువగా ఎండలో పని చేసే రైతులు, రైతు కూలీలు, ఇతర పనులు చేసే మహిళలకు డి విటమిన్ అందడం వల్లే వక్షోజాల క్యాన్సర్ ను నివారిస్తుందని నిపుణులు తేల్చారు. విటమిన్ డికు ఆధారం ఎండ మాత్రమే అని అందుకే మహిళల్లో క్యాన్సర్ రిస్క్ తక్కువే అంటున్నారు వైద్య నిపుణులు. ఉదాహరణకు చదుకున్న మహిళలు ఎండ బారిన పడకుండా  కార్పొరేట్ ఆఫీసులలో కంప్యూట‌ర్‌ల ముందు పనిచేసే మహిళల్లో ముఖ్యంగా ఎండ తగలకుండా పనిచేయడం వల్లే వక్షోజాల క్యాన్సర్, చర్మ క్యాన్సర్ల బారిన పడుతున్నారని తెలుస్తోంది. 20వ శతాబ్దంలో వస్తున్న వక్షోజాల క్యాన్సర్ డి విటమిన్ లోపం వల్లే వివరిస్తున్నారు నిపుణులు. గత పరిశోధనలలో విటమిన్ డి రక్తంలో ఎక్కువ ఉంటె వక్షోజాల క్యాన్సర్ ప్రభావం తక్కువే అని తేల్చారు.

ఉదయం 1౦ గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసే మహిళల్లో విటమిన్ డి ఎక్కువగా అందడం వాళ్ళ బయట పని చేసేవా రికంటే లోపల  పనిచేసే వారిలోనే రిస్క్ ఎక్కువగా  ఉంటుందని తెలిపారు. 7 ౦ సంవత్సరాల లోపు ఉన్న మహిళల్లో 3 8. 3 7 5 సాధారణ వాక్సోజాల క్యాన్సర్ను గుర్తించామని ప్రతి ఒక్కరినీ పరిశీలించినప్పుడు 5 గురు మహిళల్లో అదేసంవత్సరంలో పుట్టడం గమనింఛామని నిపుణులు తెలిపారు. వివిధ స్థాయిల్లో పనిచేసే వారికి ఎండలో పనిచేయనందువలె క్యాన్సర్ ప్రమాదం వస్తుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. 5౦ సంవత్సరాల తరువాత క్యాన్సర్ ప్రమాదం తక్కువే అని తేల్చారు. విటమిన్ సుప్లిమెంట్లు ఇతర ఆహరం విషయంలో జీవన గతిని మార్చడం లేదా మందులు, హార్మోన్ రీప్లేస్ మెంట్ తెరఫీ, మద్యం, ఊబకాయం శారీర వ్యాయామం తప్పనిసరి  అని నిపుణులు సూచించారు. దీర్గాకాలంలో ఎండలో పనిచేసిన వారు క్యాన్సర్కు గురికారని, ఒత్తిడి ఇతర ఆనారోగ్య సమాస్యలు వారిని ఇబ్బంది పెడతాయని వైద్యులు విశ్లేషించారు.