మహిళలకోసమే టెక్సాస్ అబార్షన్ చట్టం..

 

స్త్రీల ఆరోగ్యసంరక్షణకోసమే టెక్సాస్ అబార్షన్ చట్టం...

సెప్టెంబర్ ఒకటి 2021న  సుప్రీం కోర్ట్ టెక్సాస్ బిల్  ఎబార్షన్ ను నిషేదించాలన్న అంశం పై గడువు విధించింది. ఈ చట్టాన్ని ప్రజా ఆరోగ్యం లో నిపుణులైన వారితో ,స్వచ్చంద సంస్థలు కలిసిస్త్రీ ఆరోగ్యం సంరక్షించేందుకు కృ షి చేసి.  రూపొందించిన చట్టంగా పేర్కొనారు. నిషేదం ఎలా ప్రభావ వంతంగా ఉంటుంది.దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ కు ఎలా ఉపయోగ పడుతుంది.అన్నది ప్రస్న. టెక్సాస్ లో సెప్టెంబర్ 1 న అబార్షన్ బిల్ ను గవర్నర్ గ్రెగ్  అబోట్ సంతకం చేయడం తో చట్టంగా రూపొందింది.
అమలులోకి వచ్చింది.దీనిని నిలుపు దల చేయరాదని సుప్రీం ఆదేశించింది.కొత్త చట్టం ప్రకారం సెనేట్ బిల్ 8    (SB8)ప్రభావ వంతం గా ను అబార్షన్ ను నిషేదిస్తుంది తరువాత ఆమె ప్రేగ్నేన్సి ని అది చివరి సారి ఆమె నెల సారి అప్పటి నుంచి లెక్కలోకి తీసుకుంటారు. ఈ బిల్లు వల్ల హార్ట్ బీట్ ను కనుగొనవచ్చు.సుప్రీం కోర్టు నిర్ణయించి ప్రకటన చేసిన అనంతరం శక్తి వంతంగా ప్రజలకు సంరక్షణ ఇస్తుందని తెలుస్తోందని నిపుణులు అభిప్రాయ పడ్డారు చాలా మంది నిపుణులు ఆరు నేలాలు లెక్కించే విషయం లో చట్టానికి ఉన్న ప్రాతిపదిక చ్స్త్తబద్దత ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. దేనిని ఆధారంగా తీసుకున్నారు స్త్రీలు గర్భవతులు అని తెలుసు కోవడం చాలా ఆలస్యంగా తెలుస్తుందని చాలారాష్ట్రాలలో అబార్షన్ ను  అనుమతిస్తున్నప్పటికీ 2౦ లేదా 24 వారాలు కటాఫ్ పాయింట్ గా ఉన్నప్పుడు వారు సర్వైవ్ కాగలరు. తొలి వారాలలో ఆమె గర్భం దాల్చిన సమయంలో ఆమె  రక్త పోటును హార్ట్ బీట్  తదితర అం శాలాలో గుర్తించవచ్చు. SB8.వైద్య ప్రక్రియలో గుర్తించవచ్చు.అదే సమయం లో ఆమె జీవించేందుకు పుట్టేందుకు ఆమె గర్భం లో ఎదుగుతుంది.

ఈ సమయంలో హార్ట్ బీట్ నివారించవచ్చు.అంటారు వైద్యులు. sb8 ద్వారా ఆరోగ్య సంరక్షణ అమలు నాణ్యమైన ఆరోగ్యం. వైద్య పరంగా నియంత్రణ సాధ్యమేనా అన్నది ఒక కంట్ర వర్సీ ఆరు వారాలకే గర్భం దాల్చరాదని  తెలుస్తుందా. sb8 ఆరోగ్య సంరక్షణ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.మనుషుల మధ్య వ్యత్యాసం,జాతి వివక్ష అబార్షన్ చట్టం ప్రభావం కనపడుతుంది.దీని ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుంది అన్నదే ప్రశ్న.  అసలు అబార్షన్ చట్టం లేకుండానే భారాత్,చైనా లాంటి దేశాలలో 7.5 మిలియన్ల ఆడపిల్లలు గర్భం లో నే పురిట్లోనే చంపేస్తున్నా ఘటనను చూసి సిగ్గు పడాలి.ఎచట్టా లులేకుండానే ఇన్ని బ్రూణ హాత్యలు చేసిన ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఎబార్షన్ చట్టాలు అవసరమా. అబార్షన్ వల్ల  స్త్ర్రీలు  ఎలాంటి సమస్య ఎదుర్కుంటారు.ఆరోగ్యం పై వచ్చే రీ యాక్షన్ ఏమిటి.ఎబార్శన్స్ వద్దనా? అబర్షాన్స్ చట్టం చేయడం కేవలం జనాభా నియంత్రనకా? ఎ బార్షన్ లేకుండా సంతానం ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు వాస్తాయి ,అన్న అంశం పై ఆర్ధికంగా ప్రభావం పడుతుందా అన్నది మరో ప్రశ్న.