పొడవుగా ఉన్న అమ్మాయిలు పారాహుషార్..!!

 

మీరు పొడవుగా ఉన్న అమ్మాయా..? మీ ఫ్రెండ్స్ కన్నా హైట్‌గా ఉన్నారని కాస్తంత ప్రౌడ్‌గా ఫీలవుతున్నారా..? అంత సంబరపడిపోకండి..! మీ హైటే మీకు శాపంగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. ఆడవారి పొడవుకి వారి ఆరోగ్యానికి సంబంధం ఉందని తాజా పరిశోధనలో తేలిందట.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=Xbuu5mIXMeM