మీ పిల్లలు ఒత్తిడి నుండి బయటపడాలంటే...

 

‘స్ట్రస్’... ఈ పదం తరచూ మనం వింటూ ఉంటాం. దీన్నే తెలుగులో మానసిక వత్తిడి అంటారు. ఈ వత్తిడి అనేది ఈ రోజుల్లో  పెద్దల్లోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువైపోయింది. కుటుంబ నిర్వహాణ, ఉద్యోగ నిర్వాహణ... తదితర విషయాల్లో పెద్దలకు, పరీక్షలు విషయంలో పిల్లలకు ఈ ‘స్ట్రెస్’ అనేది కామన్. దీన్ని పోగొట్టుకోడానికి ఓ చిట్కా ఉంది. సమస్యను ఎదుర్కొనే ముందు.... ఈ చిట్కాను అనుసరిస్తే... విజయం తథ్యం. ఆ చిట్కా ఏంటో తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.