పిల్లల మానసిక ఒత్తిడిని అర్ధంచేసుకోండి...?

 

మన పిల్లలు జీవితంలో నెగ్గుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. వాస్తవానికి పిల్లలు గెలిచేలాగా మనం ప్రోత్సహిస్తాం, వాళ్ళని అందుకు అనుగుణంగా తయారు చేస్తాం. ఒక వేళ మన పిల్లలు 90 % మార్కులు వచ్చాయి అంటే, లేదు నీ కెపాసిటీ కి 100 % సులభంగా తెచ్చుకోగలవు అని ఎంకరేజ్ చేస్తాం. ఈ మధ్య పిల్లల్లో ఆత్మహత్యలుపెరుగుతున్నాయి. హత్య కూడా చేసే ధైర్యం చేస్తున్నారు. మరి వీటన్నింటికి గల కారణం ఏంటి? పిల్లల్లో మానసిక వత్తిడిని తెలుసుకోవడం ఎలా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=I9FOliy2LQU