గాయత్రీ స్తోత్రం

 

Information on power of gayatri stotra importance of gayatri storam chanting of gayatri mantra,meaning of gayatri stotras,gayatri   mantra meaning in telugu

 

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేజ్ క్షరీ
అజరేజ్మరే మాటా త్రాహి మాం భావసాగరాత్   ||1||

నమస్తే సూర్యసంకేశే సూర్యసావిత్రికేజ్మలే
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోజ్స్తుతే ||2||

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ
నిత్యాసందే మహామాయే పరేశానీ నమోజ్స్తుతే ||3||

త్వం బ్రహ్మత్వం హరి: సాక్షాద్రుద్రస్త్వ మింద్రదేవతా
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః ||4||

పూషాజ్ర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాజ్ప్సరసం గణాః ||5||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ
ఋగ్వజుస్సామవిద్యాశ్చ హ్యాథర్వాంగిరసాని చ ||6||

 

Information on power of gayatri stotra importance of gayatri storam chanting of gayatri mantra,meaning of gayatri stotras,gayatri   mantra meaning in telugu

 

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ ||7||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ ||8||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే ||9||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే
స్వాహాకారేజ్గ్ని వక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ ||10||

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ ||11||

అపరాధ సహస్రాణి త్వసర్కర్మశతాని చ
మాటతో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే
||12||