ఈ పవర్ ఫుల్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకోండి.. బరువు తగ్గండి...

 

అట్కిన్స్ డైట్ అని మీరు వినుంటారు. మరి, మీకు దీని గురించి ఏమయినా తెలుసా? అట్కిన్స్ అనేది తిండి పదార్థం పేరు కాదు, అది ఒక డాక్టర్ పేరు. అట్కిన్స్ అనే డాక్టర్ వెజ్ మరియు నాన్ వెజ్ తింటూ కూడా శరీరం బరువు తగ్గొచ్చు అని నిరూపించారు. మరి, అట్కిన్స్ డైట్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=BCPN6pg_OKo