అన్ని తింటూ కూడా బరువు తగ్గచ్చు .. తినే విధానం మారిస్తే చాలు...

 

ఈరోజుల్లో డైట్ చేయాలంటే కడుపు మాడ్చుకోవాల్సిందే అని బ్లైయిండ్ గా అలా చేస్తుంటారు. అలా కాకుండా.. అన్ని తింటూ కూడా బరువు తగ్గొచ్చు అంటున్నారు న్యూట్రిషియనిస్ట్ బృందావని. మరి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=070GizcUYsA