చాలా సింపుల్‌గా కుందన్ రంగోళి చేసుకోండి

 

దీపావళి వచ్చిందంటే చాలు పండుగకు నెల రోజుల ముందు నుంచే ప్రమిదలు, నెల రోజులకు కావాలసిన వొత్తులు తయారు చేస్తుంటారు మహిళలు. కానీ కాలం మారింది.. ఫెస్టివల్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు రంగు రంగులతో, సరికొత్త డిజైన్లతో అలంకరణ వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. అందుకు తగినట్లుగానే చుట్టుపక్కలవారి కంటే కొత్తగా పండుగను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా డెకరేషన్ ఐటమ్స్ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో అలంకరణ వస్తువులు తయారు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=m2ngT7CusFs