తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా..!

 

తల్లి ప్రేమతో పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. తల్లి ప్రేమ ఎక్కువగా చూపే పిల్లలు చాలా చురుకుగా ఉంటారని...వారిలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే ఈవీడియో చూడాల్సిందే.  https://www.youtube.com/watch?v=WfhzCrqKQ3Q