పొట్టలోని కొవ్వు సులువుగా కరిగిపోతుంది.. ఇవి తింటే...

 

పొట్టలోని కొవ్వు అనేది ఈ రోజు ఆడవాళ్ళూ, మగవాళ్ళు అని లేకుండా అందరిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మారింది. అయితే, పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీ గా కరిగించొచ్చు అంటున్నారు ప్రముఖ న్యూట్రీషియన్ జానకి శ్రీనాథ్ గారు. ఆ సూచనలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=4bwqeLCKHX4