జాతీయ తల్లి పిల్లల సంరక్షణ దినోత్సవం


తల్లి పిల్ల ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం .ప్రతి ఏటా ఏప్రిల్ నెల రెండవ వారం లో జాతీయ తల్లి పిల్ల సంరక్షణ దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తుంది.దినోత్సవం యొక్క లక్ష్యం స్త్రీలు గర్భస్థ సమయం లో మహిళల ఆరోగ్యం పై దృష్టి పెట్టడం తో పాటు శిశు జన్మ సంబంధమైన సమాచారం ఇతర అం శాల పై అవగాహన కల్పించడం లక్ష్యం.తల్లి పిల్ల సంరక్షణ దినోత్సవానికి గుర్తుగా రిబ్బన్ ను ఎలియన్స్ ఇండియా రూపొందించింది.భారత ప్రభుత్వం ఏప్రిల్ రెండవ వారం లో అంటే11 న ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత గల అంశం గా పేర్కొంది.స్త్రీలు గర్భాస్తసమయంలో   ఏమిచేస్తే మహిళలు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.వారిలో సకారాత్మక భావన లు  ఎలాకలిగించాలి.దీనిపై పూర్తిగా తెలుసుకోవడం అవగాహన కల్పించుకోవడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.మహిళలు గర్భస్థ సమయంలో పుస్తకాల పై దృష్టిని కేంద్రీకరించడం ఈ కారణంగా పిల్లల,మహిళల  మానసిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం ఉంటుంది. ఈ అంశంపై వివిదరకాల మాధ్యమాల ద్వారా గర్భిణీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నప్పుడు. పుస్తకాలు ఎందుకు ఎందుకు చదవాలో మీకు వివరిస్తాను.

గర్భిణీలు పుస్తకాలు చదవడం ఎందుకు?...

1) గర్భినిగా ఉన్నప్పుడు మహిళలలో సకారాత్మక భావన ఆలోచనలు పెంచేపుస్త్సకాలు చదవాలి అదే సమయం లో గర్భం లో ఉండే పిల్ల వాడిలో సకారాత్మక ఆలోచనలు వస్తాయి.
2)గర్భిణి గా ఉన్నప్పుడు మహిళలు మూడ్ స్వింగ్ సమస్యలు ఎదుర్కుంటారు. తీవ్రైబ్బందులు పడతారు ఈ సమయం లో పుస్తకాలు చదవడం ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది.మూడ్ బాగుంటుంది.
౩) గర్భిణీలు అప్పుడే గర్భంలో ఉన్న శిశువు పై ఆధార పడిన పుస్తకాలు చదవడం ద్వారా ప్రసవ సమయంలో మహిళలు మానసికంగాసిద్ధం కగాలుగుతారు.
4) గర్భిణీలు ఆసమయంలో చదవడం ద్వారా మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది.
5) గర్భిణీలు పుస్తకాలు చదవడం ద్వారా గర్భస్థ శిశువు లో భాషా పరిజ్ఞానం అందుతుంది.

 

గర్భిణి గా ఉన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదవాలి?...

 

1) శిశువు సంరక్షణ ఆరోగ్యానికి సంబందించిన పుస్తకాలు.
2) గర్భావస్త సంబంధిత పుస్తకాలు.
౩) ఆధ్యాత్మిక పుస్తకాలు.
4) శ్రీ భాగావత్ గీత.
5) అన్నిటికీ మించి సామగ్రపోషకాహారం అటు తల్లి బిడ్డకు అలవాటు చేయడం.

 

సామగ్రంగా ప్రతినెలా గర్భంలో ఉన్న శిశువు పెరుగుదల,ఇతర అనారోగ్య సమస్యలు,సందేహాలు ఉంటె డాక్టర్ ను అడిగితేలుసుకోవడం.గర్భస్థ శిశువు పెర్గుదల కదలికలు,మీరు ఎదుర్కుంటున్న సమస్యలు వీటిపై సమాగ్రఆ వగాహన,ప్రసవ అనంతరం శిశు సంరక్షణశిశువు కు ఎదురయ్యే అనారోగ్య సమాస్యలను సమార్ధవంతంగా ఎదుర్కోడానికి జాతీయ తల్లి బిడ్డ ఆరోగ్యం సంరక్షణ పై అవగాహన కలిగి ఉండడం అవసరం.