మహిళలకు 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైన దశ..

 

మహిళలకు 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైన దశ.. ఈ వయసులో శరీరం పలు మార్పులకు గురవుతుంది.. వ్యాధులు కూడా చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మంచి ఆహారం, వ్యాయామం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు... అవేంటో డాక్టర్ జానకి శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=rG4bWDtXt2Q