పరీక్ష సమయంలో వచ్చే భయమును అధిగమించడానికి ఎలా..

 

పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది కొంతమందికి ఒకటే భయం, కంగారు మొదలవుతాయి. కొంతమంది బాగా చదివే వాళ్లున్నా.. వారిలో తెలియకుండానే భయం అనేది ఆవహిస్తుంది. అలాంటి వారు...తమలో ఉన్న భయాన్ని పొగొట్టుకొని..పరీక్షల్లో మంచి ఫలితాలు తెచ్చుకోవాలంటే ఈ వీడియో చూడండి... భయాన్ని పొగొట్టుకోండి..  https://www.youtube.com/watch?v=8eoMXVkmMFg