పరీక్షల సమయంలో ఏకాగ్రత శక్తిని పెంచడంఎలా..! 

ఎగ్జామ్స్ టైం సమయంలో కొంత మంది ఎంత కాన్సన్ ట్రేషన్ చేసినా కానీ... చదువు మీద మనసు లగ్నం కాదు. దాని ఫలితం పరీక్షల్లో కనిపిస్తుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడి చూసి.. ఎలా కాన్సన్ ట్రేషన్ గా ఉండాలి..  కాన్సన్ ట్రేషన్  పవర్ ను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=njpETipNGuU