పరీక్ష భయమును అధిగమించడం ఎలా?

ఎగ్జామ్స్ అనగానే మనకు భయం, ఆందోళన, తెలియని మరియు అర్ధం కాని భావనలు కలుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా కొందరికి జ్వరం, కడుపు నొప్పి లాంటివి కూడా వస్తాయి. బాగా చదివినా కూడా, మనం సరిగా రాసామా లేదా అనే భయం ఉంటుంది. అలా, ప్రతి క్షణం భయంతో చదువుతుంటాం. అయితే, పరీక్షా సమయంలో శ్రద్ధగా పాటించాల్సిన విషయాల్ని గ్రాఫాలజి ఎక్స్పర్ట్ రణధీర్ కుమార్ గారు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నారు.  https://www.youtube.com/watch?v=blGvLvEANc4