మీ పిల్లలకు ఆహారం మారుస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు

 

బాల్యంలో తిన్న ఆహారమే జీవితం పై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. బాల్యంలో ముఖ్యంగా అంటే అమ్మ కడుపులో ఉన్నపుడు గర్భిణీలు తీసుకునే ఆహారమే పిల్లలో  జీవితాంతం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా అమ్మ ప్రేమతోనో ఆప్యాయతతోనో పెట్టె ఆహారం ఆరేళ్ళ పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది నిజంతల్లీ పెట్టె గోరుముద్దలో తల్లిపాలలో స్వచ్చత ఉంటుంది.. కల్మషం లేని స్వార్ధం ఉంటుంది. అందులోను నా పిల్లలు నాలుగుకాలాల పాటు  ఆరోగ్యంగా ఉండాలనే స్వార్ధం కనిపిస్తుంది. ఈ  విషయంలో జంతువులు సైతం అలాగే వ్యవహరిస్తాయని నిరూపిస్తున్నారు యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిసోదకులు.వెల్లడించారు. సహజంగా పిల్లలు బాల్యంలో జుంగ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారని అన్నారు.. అంటే చాక్లెట్లు ,బిస్కెట్లు, కొవ్వు ఉన్న ఆహార పదార్ధాలు  తినడానికి ఇష్ట పడతారని వ్వైద్యులు  విశ్లేషించారు. ఆహారమే వాళ్ళను జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. 

కొందరు పిల్లలు అసలు ఆహరం తీసుకోడానికి ఇష్టపడరని, ఇంకొందరు  తినడానికి మారం చేస్తారని, అసలు ఆహరం  ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారని, పరిశీలించారు.. అయితే అలా ఆహరం తీసుకున్నవారిలో  కాస్త వ్యాయామం  చేస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలుస్తోంది. ఈ పరిశోదనలో ఎలుకలపై యు సి రేవేర్సిదే రరేసేర్చేర్స్  చేసిన పరిశోధనలో పెరుగు తో ఉన్న బ్యాక్టీరియాను తగ్గించాలని ఈ బ్యాక్టీరియా తిన్న ఎలుకా అనారోగ్యం పాలైన విషయాన్ని నిపుణులు  గుర్తించారు. ముఖ్యంగా  పాశ్చాత్య ఆహారం అటు పిల్లలు, ఇటు ఎలుకలు తిన్నప్పుడు పాశ్చాత్య ఆహరం తిన్న ఎలుకలు పిల్లలలో కొవ్వు పదార్ధాలు ఉన్నాయని చక్కర పదార్ధాలు పెరుగుతున్నాయని యుక్త వయస్సు వచ్చేసరికి ఆరు సంవత్సరాలు ఆహరం వారిని  కాపాడుతుందని.. వాళ్ళకి పూర్తిగా బలాన్ని ఇస్తుందని అన్నారు. అందుకే గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ఆహరం తీసుకోమని పెద్దలు చెప్పడాన్ని మనం గమనించవచ్చు..  ముఖ్యంగా అమ్మ తిన్నా ఆహారం మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుందని అంటున్నారు వైద్యులు. అంశాన్ని యు సి ఆర్ ఎవల్యుష్ణరీ ఫి జియోలజిస్ట్  తెర్దరే గార్లాండ్  వివరించారు. ఫంగస్ బ్యాక్టీరియా ప్యారసైట్ వైరస్ అటు మానవ శరీరంలో ఇటు జంతువులలో ఉంటాయని అన్నారు. మైక్రో ఆర్గనిజమ్స్ పేగులలో ఉంటాయి. అత్యవసర సమయంలో అత్యవసరమైన విటమిన్స్ అందిస్తుంది. 

ఆరోగ్యవంతమైనా శరీరానికి పాతోజనిక్ సమతుల్యంగా అవయవాలు సక్రమంగా పని చేస్తాయని అన్నారు .అయితే  శరీరంలో ఆహారం సమతౌల్యం లోపించినప్పుడే  యాంటీ  బయోటిక్స్ లేదా ఆనారోగ్యం  వస్తుంది. అనారోగ్యమైన ఆహారం వల్ల అనారోగ్యనికి దారి తీస్తుందని అనున్నారు వైద్యులు. వివిధరకాల ఆహారాలను  రకరకాల ఎలుకలకు ఇచ్చి వాటి పని తీరును పరిశీలించారు ఈ మూడురకాల ఆహారాలను ఇచ్చిన మూడు వారాల తరువాత  ఎలుకలు సామాన్యంగానే ఉన్నాయని.. మరల అవి వ్యాయామం చేశాయని వారిలో బ్యాక్టీరియా ఉన్న విషయాన్ని గమనించి నట్లు తెలిపారు . కాగా పాశ్చాత్య ఆహరం తీసుకున్న ఎలుకల్లో తక్కువే అని , స్టాండర్డ్ ఆహరం తీసుకున్న ఎలుకలు చక చక పరుగులు తీశాయని బ్యాక్టీరియా చాలా సున్నితంగా ఉంటుందని. మీరు, మీ పిల్లలకు  ఆహారం మారుస్తూ ఉంటె పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.. మీరు మీఆహారం గురించి కాదు. మీ పిల్లల ఆహరం పైనా శ్రద్ధ చూపాలని సరైనా ఆహరం తీసుకుంటే పిల్లలో మార్పు కనిపిస్తుంది. అని నిపుణులు  సూచించారు. పిల్లలు ఆహరం తినడం లేదని కొట్టడం ఎక్కువగా మందులు వాడడం  మంచిది కాదని వైద్యులు  సూచించారు.