డెలీవరి అయిన తర్వాత ఏం తినాలి.?

 

తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం.. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలను మించింది లేదు. రోగ నిరోధక శక్తిని పెంపొందించి.. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా ఉండేందుకు తల్లిపాలు దివ్యౌషధం. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డకు ఎలా పట్టాలి.. పాలు పుష్కలంగా రావాలంటే ఏం తినాలి.. ఇలా చాలా అంశాలపై అందరికీ అవగాహన ఉండదు.. ఇలాంటి అంశాలపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.