గర్భస్థ దశలో స్త్రీ ఆరోగ్యం?

గర్భిణిగా ఉన్నప్పుడు తల్లులు వారి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెతేస్ద్ ఎం డి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు వెల్లడించారు. ఒత్తిడి నిరాశకు గురికావడాన్ని గమ నించారు.ఒత్తిడి,నిరాశకు గురి అయ్యే గర్భిణీ లలో పిండం పై తీవ్ర ప్రభావం పడుతుందని పలు మార్పులు పిల్ల వాడి ఎదుగుదల పై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచించారు.ఈ మార్పులు ఎపి జనోమిక్స్ లో ప్రచురించారు.జీన్ ఎక్టివీటిలో మార్పులు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి,నిరాశ స్త్రీలలో సహజమని అది ప్రతి మందిలో ఒకరికి ఈసమస్య వస్తోందని.అమెరికాకు సంబందించిన ఓబీ ట్రీ షియన్,గైనకాలజిస్ట్ పేర్కొన్నారు. ఒత్తిడి,లేదా నిరాశ అన్నది ప్రసవ అనంతరం పుట్టిన బిడ్డ పై ఉంటుందని.అతని జీవితాంతం మనస్తత్వం,బావోద్వేగాలపై తీవ్రప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు గర్భిణిగా ఉన్న మహిళ ఒకరకమైన భావోద్వేగాల డిజార్దర్ బాల్యం లోనే ఎదుర్కోక తప్పదు.18 సంవత్సరాల వయస్సులోనే ఒత్తిడి నిరాశ లు అవరించించింది.గర్భిణిగా ఉన్న సమయం లో ఒత్తిడి అన్న అంశం పై చేసిన పరిశోదన 312 మంది  మహిళల పై నిర్వహించారు.ఈ పరిశోదన 126 ఆసుపత్రులలో నిర్వహించారు.అమెరికా సంయుక్త రాష్ట్ర్రాలలో  చేసిన పరిశోదనలో పాల్గొన్నారు. నైతికంగా డైవర్స్ తీసుకున్న వారు.34%
హిస్పానిక్ 26%
నాన్ హిస్పానిక్ 24%
నాన్ హిస్పానిక్ బ్లాక్ 17%
ఆశియా పసిఫిక్ దీవులకు చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. పరిశోదన ప్రారంభం లో స్త్రీలకు ఒక ప్రశ్నావళి మీ పూర్తి చేయమన్నారు.ఒత్తిడి,నిరాశ ను పరీక్షించేందుకు సమాచార సేకరణ జరిపారు.5 సార్లు ఆ ప్రశ్నావళిని పూర్తి చేసారు.ఒక్కొక్కరు ఒక్కొకరికి జన్మనిచ్చారు.పరి శోదకులు టిష్యు సంమ్పుల్ ను స్వీకరించారు.పిండం నుండి సేకరించారు.ఈ అంశంపై మార్కోస్ తెస్ఫయే గర్భిణీ లలో పిండంలో వచ్చిన రాసాయనమార్పులు గుర్తించారు.పిండం లో మెదడు నిర్మాణం పిండం బయట 16 సంవత్సరాలు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. న్యూరో లాజికల్ సైక్రి యాటిక్ ఇల్ నెస్ వస్తే వారిని వారి బిడ్డను ఇబ్బందికి గురి కాక తప్పదని తేల్చారు. అయితే గర్భి నీలు ముఖ్యంగా వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని వారే నియంత్రించుకోవాలి.గర్భిణీలు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు.