అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పిల్లలు!

1 69  పిల్లలలో పెరుగుతున్న అంతుచిక్కని హెపటైటిస్ వ్యాధి-డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక. అమెరిక సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ కింగ్ డం దేశాలలో అంతుచిక్కని హెపటైటిస్ కేసులు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి అతిగా తగారో లివర్ సమస్యలు తప్పవు. అని అందరికీ తెలుసు కాని పిల్లలలో అంతు చిక్కని హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు.ప్రతి నలుగురిలో ఒకరు లివర్ దిజార్దర్ తో సతమత మౌతున్నారు. అది గుండె పోటుకు దారి తీస్తుంది.కిడ్నీలో రాళ్లు తొలగించేందుకు వాటిని పగల గొట్టేందుకు ఆల్కాహాల్ లివర్ డిసీజ్ పిల్లలో పెరగడం పట్ల డబ్ల్యు హెచ్ఓ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.లివర్ ఇన్ఫెక్షన్ పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యు ఎస్,యు కే ల లో ఎక్యుట్ హేప టై టిస్ పెరగడం వల్ల పిల్లలు ఆసుపత్రిలో చేరుతున్నారు. కొన్ని కేసులలో లివర్ ట్రాన్స్ ప్లాంట్స్ పెరగం గమనార్హం కాగా మరణాలు లేకపోవడాన్ని. ఒక శుభ పరిణామంగా పేర్కొన్నారు.

పిల్లలో హేప టైటిస్ తీవ్రత అక్యుట్ హెపటైటిస్ కేసులు పెరగడం అదీ 1 సం నుండి 6 సం లోపు పిల్లలో అక్టోబర్ 2౦21 న గుర్తించారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ ఏప్రిల్ 5 న డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది. ఇందులో 1౦ సంవత్సరాల లోపు పిల్లలు స్కాట్ ల్యాండ్ లో గుర్తించారు.యు కే లో 74 విర్లాండ్ లో ప్రతి 5 గురిలో ౩ గ్గురికి అంటే 22  నెలల నుండి 1౩ సం స్పెయిన్ లో కనుగొన్నారు. యు ఎస్ యురప్ అచి నో  వైరస్ గా గుర్తించారు.దీనివల్ల పిల్లలలో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.అయితే ఈ వైరస్ అరుదైనది గా పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారిలో హెపటైటిస్ వస్తుందని గుర్తించారు. అచినో వైరస్ చాలా సహజం ప్రజలలో విస్తరిస్తోంది.హెపటై టిస్ లివర్ లో వచ్చే ఇంఫ్లామేషణ్ వైరస్ వల్ల అనారోగ్యానికి కారణం గా గుర్తించారు. యు ఎస్ కు చెందిన సి డి సి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నివారణా సంస్థ జాండీస్ అంటే పచ్చకామెర్లు,తీవ్ర విరేచనాలు,వాంతులు,కడుపులో నొప్పి,వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

కొంతమంది పిల్లలు లివర్ నిపుణులను సంప్రదించగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాలనీ సూచించారు. రానున్న రోజులలో మరిన్ని కేసులు పెరగ వచ్చని డబ్ల్యు హెచ్ ఓ అంచనా వేస్తోంది.అయితే సి డి సి,డబ్ల్యు హెచ్ ఓ పరిశోదనలు చేస్తోంది. దీనికికారణం అదేనో వైరస్ లేదా కోరోనా వైరస్ అన్న అంశం పై పరిశోదనలు చేస్తున్నారు. జాతీయ స్థాయి లో అత్యంత కీలక మైన అంశం ఏమిటి అంటే అన్ని కేసులు రిపోర్ట్ కాలేదని అయితే ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం 169 కేసులు డబ్ల్యు హెచ్ ఓ గుర్తించింది.అయితే సి డి సి మరోకోణం లో వినియోగిస్తుంది.ఈ విషయం పై వైద్యులు,ఆరోగ్య శాఖలు,గుర్తించాలని. వివిధ క్లస్టర్ లలో రోగులను గుర్తించాలని రోగం ప్రభుత్వం సి డి సి అధికార ప్రతినిధి క్రిస్టాన్ పేర్కొన్నారు.పిల్లాలు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్  వేయించుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కీలక మని సూచించారు.