అమ్మాయిలూ క్యాన్సర్ వచ్చిందేమో ఇలా తెలుసుకోండి...

 

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు బిజి బిజీగా ఉండే జీవితాలు మనవి. అందులోనూ మహిళలు.. ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అయితే వాళ్ల విషయం చెప్పనవసరం లేదు. కుటుంబ భారం మోస్తూ తమను తమ ఆరోగ్యాన్ని కూడా మరచిపోతూ ఉంటారు. దీంతో ప్రమాదకర వ్యాధుల బారినపడుతున్నారు. వాటిలో ముఖ్యమైనది క్యాన్సర్.. ఇటీవలి కాలంలో ఈ మహమ్మారి వేగంగా మగువలను కబలిస్తోంది. అయిత ఈ లక్షణాలతో మీకు క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=r1fxLhUvgIs