Acne అంటే ఏమిటి...

 

 మొటిమలు వయస్సు వచ్చిందంటే ముఖం పై వచ్చే మొటిమల ను acne అని వైద్య పరిభాషలో అంటారు.మొటిమలు అనగానే మొలిచినట్టు గా ఎర్రటి  టికురుపులు ,లేదా తెల్లటి కురుపుల మాదిరిగా ఉంటాయి.దీనికి మరో పేరు పిమ్ పుల్స్ చర్మం వస్తాయి.మొటిమలు కారణంగా శాశ్వతంగా ఉండి  మచ్చలు ఏర్పడతాయి.

మొటిమలు లక్షణాలు...

మొటిమలు 1౦ నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వస్తూ ఉంటాయి.లేదా 5నుండి 1౦ సంవత్సరాల స్త్రీ పురుషులలో వస్తుంది.అయితే పురుషులకంటే స్త్రీలే దీనిబారిన పడుతూ ఉంటారు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు ఎక్కువగా మొటిమల తో బాధ పడుతూ ఉంటారు.అయితే దీనికి కారణం వారు ఎక్కువగా వాడె సౌందర్య సాధనాల వల్ల,లేదా స్తీలలో వచ్చే నెలసరి సమస్యల వల్ల  హార్మోన్లలో వచ్చే మార్పు మొటిమలు వస్తూ ఉంటాయి. ము ఖం పైన మొటిమలు రావడం సహజం అయితే కొన్ని సందర్భాలలో మెడ,చాతి, వీపు వెనుక భాగం,భుజాలు, తల లోన కన పడే ప్రాంతం లో.

మొటిమలకు చికిత్స...

ఈ మధ్య కలం లో అన్నిటా వ్యాపారాత్మక ధోరణి పెరగడం వల్ల మొటి మకు చేసే చికిత్స,చాలా చికిత్సలు వైద్య పరంగా పెద్దగా ప్రభావ వంతంగా పని చేసిన దాఖలాలు లేవు.చాలా తీవ్రంగా మొటిమలు వచ్చిన కొరికొస్తెరొయిడ్స్. ఇసొత్రెతిఒనొఇన్,యంటి బాయిటిక్స్,ఓరల్ కాంట్రాసెప్టివ్ రెటి నోఇడ్స్.వాడతారు.

అసలు మొటిమలు అని ఎలా పరీక్షించాలి...

సారీరక పరీక్ష ద్వారా పరేక్షిస్తారు.దీనికోసం ఏ ఇతర పరీక్ష పద్దతులు లేవు. ఆధునిక వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన మొటిమలకు సరైన చికిత్స లేదని చెప్పాలి.